వెంటిలేటరుపై ముద్రగడ… పట్టించుకునే నాధుడు లేడు!
ముద్రగడ పద్మనాభ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్మినందుకు చివరికి అయన పరిస్థితి ఏమయిందో అందరికీ తెలుసు. ఆయన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ తన తండ్రిని పట్టించుకునే నాధుడే లేడని ముద్రగడ కుమార్తె క్రాంతి బర్లపూడి ఆవేదన వ్యక్తం...
23 June, 2026