రాఘవ లారెన్స్ పోటీ చేయడం లేదు కానీ…
కోలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై స్వయంగా సృష్టించిన సస్పెన్స్‌కు ఆయనే స్వయంగా తెరదించారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సీఎం విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. వాటిలో తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు.
కనుక అక్కడి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు రాఘవ...
30 June, 2026