జన నాయగన్ సినిమా: ఉండచ్చు, లేకపోవచ్చు!
సోమవారం సాయంత్రం సీయం విజయ్ అనే నినాదాలతో చెన్నై మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే.. ఆ ఆనందం కనీసం శుక్రవారం దాకా కూడా నిలబడలేదు. ఇప్పుడు విజయ్ అసలు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో లేదో అనే క్లారిటీ కూడా లేదు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఏ పార్టీ హ్యాండ్ ఇస్తుంది? అనే క్లారిటీ లేకపోవడంతో విజయ్...
7 May, 2026