దక్షిణాది భవిష్యవాణి..లోకేష్ – జగన్, రేవంత్ – కేటీఆర్, విజయ్ – ఉదయనిధి.?
దక్షిణ భారతంలో భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయాలు అన్ని కూడా ఒకే నావలో పయనించే ప్రయాణికుల మాదిరి కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు vs వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నప్పటికీ రాబోయే రోజులలో బాబు స్థానంలోకి ఆయన రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ...
11 May, 2026