పదో తరగతి ఫలితాలు… నారా లోకేష్ కూడా పాస్!
పదో తరగతి ఫలితాలు ఎప్పుడు వెలువడినా ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ ‘మావే అన్ని ర్యాంకులు’ అంటూ ప్రకటనలతో హోరేత్తిస్తుంటాయి. నిన్న ఫలితాలు వెలువడగానే మళ్ళీ అదే చేస్తున్నాయి.
ఓ పక్క వాటి హోరు కొనసాగుతుండగానే రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధుల ఫోటోలు, వారు సాధించిన మార్కులతో ప్రముఖ తెలుగు దిన పత్రికలో...
1 May, 2026