TVK గెలుపు TRS లో ఆశలు చిగురింపచేస్తుందా.?
తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒక రకంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. ఆ ఆశ్చర్యానికి తమిళనాడు ప్రజలు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. DMK, AIADMK, BJP వంటి దిగ్గజ పార్టీలకు ఎదురురెళుతూ ఎన్నో రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మరెన్నో వ్యక్తిగత సమస్యలను ఎదురీదారు విజయ్.
అయినా ఒంటరి పోరుకే సై అంటూ ఎన్నికల కురుక్షేత్రంలో...
4 May, 2026