అమరావతి చరిత్రలో జగన్ స్థానం ఏమిటి?
స్వాతంత్ర్య పోరాటాల గురించి చెప్పుకుంటే దానిలో తప్పక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించి చెప్పుకుంటే మాజీ సిఎం కేసీఆర్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది.
మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో ఎవరి పేరు ఉంటుంది? అంటే ఈ ఆలోచనకు ప్రాణం పోస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు, ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్న ఇతర మంత్రులు,...
28 March, 2026