మావిగన్ కోసం కదిలిన వైసీపీ దండు…
శ్రీరాముడు సీతాదేవిని రక్షించేందుకుగాను లంకను చేరడానికి వానర సేన దండుగా కదిలి సముద్రం మీద రామసేతు నిర్మించింది. అయితే ఆ నిర్మాణం మాకు సాధ్యమా.? అసలు రాముడు సీతా దేవి కోసం లంకను చేరడం అవసరమా అంటూ యక్ష ప్రశ్నలు వేస్తూ వానరసేన తమ సమయాన్ని వృధా చేస్తేనో.?
అది మాకు సాధ్యం కాదని తమ మనోధైర్యాన్ని...
3 April, 2026