Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-highlights
Page 16
Telugu-highlights
తెలుగు రాజకీయాలలో ఓడలు… బళ్ళు!
తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓడలు బళ్ళువుతాయి బళ్ళు ఓడలవుతాయనే పాత నానుడి గుర్తుకు రాక మానదు. శాసనసభ ఎన్నికల ముందు వరకు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయిలో కేసీఆర్ ఉండేవారు. అదే సమయంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కూడా తిరుగే ఉండేది కాదు....
11 June, 2024
ఒకరి అదృష్టాన్నే కాదు దురదృష్టాన్ని మార్చలేము..!
2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీ ఇచ్చిన వై నాట్ 175 నినాదం మాయలో పడిన కేశినేని నాని టీడీపీని కాదని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని...
10 June, 2024
ఏపీలో చెత్త పన్ను స్టాప్… అమరావతిలో క్లీనింగ్ స్టార్ట్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణస్వీకార్మ్ చేయకముందే, ఈ 5 ఏళ్ళ జగన్ పాలనలో పేరుకుపోయిన చెత్త, చెత్త నిర్ణయాలను ఊడ్చేయడం ప్రారంభం అయ్యింది. ముందుగా...
9 June, 2024
ఒకరు గెలిచి ఓడారు… మరొకరు ఓడి గెలిచారు!
జగన్ చెప్పుకున్నట్లు సంక్షేమ పధకాలతో వైసీపికి 175 రాకపోయినా కనీస మెజార్టీతో గెలిచి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి రాగలమని వైసీపి నేతలందరూ అనుకునే ఉంటారు. కానీ దారుణంగా...
6 June, 2024
పవన్ రాజకీయాలను మార్చబోతున్నారా..?
"పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లల్లో మొత్తంగా జయకేతనం ఎగురవేస్తే మనం ఇప్పుడు చేసుకోవాల్సింది సంబరాలు కాదు, అంత బాధ్యతను ప్రజలు మన...
5 June, 2024
జూన్ 4 ఏ పార్టీని మడతపెడుతుందో..?
ప్రతి అయిదు సంవత్సరాలకు సార్వత్రిక ఎన్నికలు జరగడం షరామామూలే! అలాగే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? క్రేజీగా...
3 June, 2024
పోగొట్టుకున్న పరువు చాలదా మహాప్రభూ…?
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి అంశం మీద కోర్ట్ మెట్లు ఎక్కడం న్యాయస్థానాలతో మొట్టికాయలు తినడం సర్వ సాధారణంగా మారిపోయింది.హై...
3 June, 2024
రాజకీయ ఓటమికి ముందు నైతిక ఓటమి కూడా?
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అవి వాతావరణ శాఖ ద్వారా కావచ్చు లేదా పశుపక్ష్యాదుల ద్వారా కావచ్చు లేదా మరో రూపంలో కనిపించవచ్చు....
31 May, 2024
ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!
సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజున జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కనుక చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకోవలసిన ఈ విషయాన్ని వైసీపి నేతలు...
30 May, 2024
వైనాట్ పులివెందుల?బీటెక్ రవి
ఈసారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులను వారి సొంత నియోజకవర్గాలలోనే ఓడించి రాజకీయంగా చావు దెబ్బ తీయాలని తహతహలాడిన...
30 May, 2024
కేసులు కావు… లంకె బిందెలవి!
పోలీసులు దొంగలు, గూండాలు, హంతకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తుంటారు. కానీ రాజకీయాలలో ఈ పద్దతి వర్తించదు. కేసులు నమోదు, విచారణ, అరెస్ట్ వంటివన్నీ...
29 May, 2024
కడప గడప నుంచే వైసీపి పతనం… కానీ క్రెడిట్ అందరిదీ!
ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు గెలుచుకుంటామని పోలింగ్ ముందు రోజు వరకు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మర్నాడే గత ఎన్నికల కంటే ఎక్కువ గెలుస్తామని సవరణ...
29 May, 2024
గులకరాయి కేసు… జగన్ ను ఏ విధంగా నిలబెడుతుందో..?
2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి తరహాలోనే 2024 పోలింగ్ కు ముందు ఏప్రిల్ 13వ తేదీన జగన్ మోహన్ రెడ్డిపై అనూహ్యంగా గులకరాయి...
28 May, 2024
పోలింగ్ అల్లర్ల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారా… ఇంకా లేదా?
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు ఎన్నికల సంఘానికి కనువిప్పు కలిగించే ఉండాలి. ఈసారి ఎన్నికలలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని...
28 May, 2024
శాంతమూర్తిగా చంద్రబాబు… క్యాడర్ ఊరుకుంటుందా..?
2019 ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ ముఖచిత్రానికి - జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పడిన పొలిటికల్ ప్రతిబింబానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం అయిన...
27 May, 2024
బ్లూ మీడియా ఆర్తనాదాలు..! జగన్ వింటున్నారా..?
అధికారం ఉన్నన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని భుజాన వేసుకుని జగన్ భజన చేసిన కొన్ని నీలి మీడియాలు పోలింగ్ తరువాత నుండి గేరు మార్చి ఫ్యాన్ కు వ్యతిరేఖ...
27 May, 2024
టిడిపి మౌనం కూడా వైసీపికి ఆందోళన కలిగిస్తోందా?
గత శాసనసభ ఎన్నికలలో సుమారు లక్షన్నర ఓట్లు పోస్టల్ బ్యాలట్స్ ద్వారా నమోదు కాగా ఈసారి సుమారు 5 లక్షలకు పైగా నమోదయ్యాయి. పోస్టల్ బ్యాలట్స్ ఓట్లలో...
26 May, 2024
ఏడ్పులు పెడబొబ్బలు, ప్రమాణస్వీకారం… దేనిదారి దానిదే!
ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపి ఇప్పుడు ఫలితాలు వెలువడే ముందు తీవ్ర అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు వైసీపి నేతలందరూ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూనే ఉన్నారు. మరో పక్క...
25 May, 2024
షర్మిలకు మళ్ళీ మండినట్టుందిగా..!
రాష్ట్రంలో వైసీపీ కి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తిన దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు అంటూ చిలక పలుకులు పలుకుతారు వైసీపీ నాయకులు. అయితే రాష్ట్రంలో ఏమూల ఏ...
24 May, 2024
ఏపీలో గేమ్ చేంజర్ ఇప్పుడు కౌంటింగే
పోలింగ్ రోజున పోటెత్తిన ఓటర్లను చూసి మంత్రులు, వైసీపి నేతలు మొదట ఆందోళనతో గగ్గోలుపెట్టారు. ఈసారి టిడిపి కూటమి గెలువబోతోందని వారికీ అర్ధమైన్నట్లే ఉంది. కనుక పోలింగ్...
24 May, 2024
మేము కుట్రలు చేస్తాం… కానీ మీరు బుద్దిగా ఉండాలి!
ఏడాది ముగింపు సమయంలో ఆ ఏడాది ఎలా సాగింది? ముఖ్య సంఘటనలు, సినిమాలు ఇలా ప్రతీ అంశంపై మీడియా రివ్యూ చేసి వ్రాస్తుంటుంది. ఈ 5 ఏళ్ళ వైసీపి...
23 May, 2024
జగన్ vs పీకే స్క్వేర్…!
ఈ సారి ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు జగన్ పాలిట బొమ్మాలి గా మారిపోయారు. జగన్ నిన్ను వదలా అన్నట్టుగా వైసీపీ అంతం...
20 May, 2024
విశాఖలోనే ప్రమాణస్వీకారమట… రాజధానట!
మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “జూన్ 9వ తేదీన జగన్మోహన్ రెడ్డిగారు విశాఖ నగరంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తర్వాత విశాఖ...
18 May, 2024
భ్రష్టు పట్టించడానికి ఏపీలో ఇంకా ఏమైనా మిగిలుందా?
ఓ రాష్ట్రాన్ని లేదా దేశాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పాలించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న జగన్ ప్రభుత్వం సచివాలయాలు, వాలంటీర్లు, సలహాదారులు, ఐ-ప్యాక్ వంటి సరికొత్త...
17 May, 2024
మరో డజను మందిపై ఈసీ వేటు… ఇకనైనా మారుతారా?
ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస, దాడులపై కేంద్ర ఎన్నికల కమీషన్ తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసి,...
17 May, 2024
వాగిన ప్రతి నోరు మూగబోతుందే..!
2019 లో అనూహ్య మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ యువ నాయకత్వంతో, ప్రజలలో తన తండ్రి వైస్సార్ కు ఉన్నా ఛరిష్మాలతో రాష్ట్రాన్ని మరో స్థాయికి...
16 May, 2024
ఐ-ప్యాక్‌తో సెల్ఫీలు: ఓదార్పుకా… వీడ్కోలుకా?
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల ఐ-ప్యాక్ కార్యాలయానికి...
16 May, 2024
ప్రమాణస్వీకారం అమరావతిలోనా..? విశాఖలోనా..?
2024 ఎన్నికలు టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలకే కాదు రాష్ట్రానికే కీలకమైనవిగా భావించాలి. ఈ ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది కూటమి పార్టీనా, వైసీపీ పార్టీనా...
15 May, 2024
Page 16 of 114
1
…
14
15
16
17
18
…
114
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story