సానుభూతికి కొడాలి అర్హుడా.?
బూతుల మంత్రిగా గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరువును జాతీయ వేదికలెక్కించిన మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నాయకుడు కొడాలి నాని నిత్యం మీడియాలో కొచ్చి చంద్రబాబు, లోకేష్ పై రాయలేని భాషతో, చెప్పలేని విధంగా రెచ్చిపోయేవారు.
కానీ ఇప్పుడు అదే మీడియాలో అదే నాయకుడి ఆరోగ్య పరిస్థితి పై లైవ్ అప్ డేట్స్ వస్తున్నాయి....
31 March, 2025