ఎంపీపీ సీట్లు గెలుచుకున్నారు.. వెయ్యండి వీరతాళ్ళు!
వరద ప్రవాహంలో కొట్టుకుపోయే వాడికి చిన్న కర్ర చేతికి అందినా దాని సాయంతో ఒడ్డునపడి ప్రాణాలు కాపాడుకోగలనని ఆరాటపడతాడు. కానీ సాధ్యం కాదని గ్రహించలేడు. ఎందువల్ల అప్పుడు అతను ఉన్న పరిస్థితి అటువంటిది.
వైసీపీ కూడా ఇప్పుడు ఇదే చేస్తోంది. కొన్ని ఎంపీపీ సీట్లు గెలుచుకోవడం కూడా వైసీపీకి మహాద్భుతంగానే కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలలో 175/175 ఎమ్మెల్యే సీట్లు,...
27 March, 2025