Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 218
Telugu Politics
చంద్రబాబు నాయుడు అలా సంతోష పడుతున్నారట!
ఈసారి లోక్సభ ఎన్నికలలో నెల్లూరు నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి మొన్న ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు, ఆయనను చూసి మహిళలందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంటే, అమ్మా వెళ్ళిపోకండి... వచ్చి పెద్దాయన మాటలు వినండి. మీ అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము,” అంటూ పక్కనే ఉన్న వైసీపి నేత ఒకరు...
30 March, 2024
రఘురామను పక్కన పెట్టడం, వివేకా ప్రస్తావన చేయడం రెండూ చిత్రమే!
టిడిపి, జనసేన, బీజేపీల తరపున గట్టిగా వాదనలు వినిపిస్తున్నవారు, జగన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్నవారు ఎవరంటే అందరికీ రఘురామకృష్ణ రాజు గుర్తొస్తారు. కానీ ఆయనకు మూడు పార్టీలలో...
30 March, 2024
చంద్రబాబు, భువనేశ్వరిపాటి కష్టపడలేరా?
ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కూడా ఈ ఎన్నికలు టిడిపికి, రాష్ట్రానికి ఎంత కీలకమైనవో గుర్తించి, ప్రజల మద్య తిరుగుతూ పార్టీకి...
30 March, 2024
అధికారం శాశ్వితం కాదట… తత్వం బోధపడింది ఆలస్యంగా!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘ఒక్క ఛాన్స్’ అని అడిగినవారు, అధికారంలో వచ్చాక ‘ఎప్పటికీ మేమే ఉంటాము... లేదా ఉండాలి’ అన్నట్లు మాట్లాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. అయితే మన...
30 March, 2024
కీలక సమయంలో సైలెంట్ అయిన వైస్సార్ పిల్ల..!
ఈడపిల్ల, ఆడపిల్ల అంటూ అటు తెలంగాణ రాజకీయాలలో ఇటు ఏపీ రాజకీయాలలో తన ప్రసంగాలతో మీడియా కు కావాల్సినంత ఆహారం అందించిన వైస్సార్ పిల్ల వైస్ షర్మిల...
29 March, 2024
జగన్ ‘సిద్ధం’ కు పవన్ ‘యుద్ధం’ షురూ…!
జనసైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది జనసేన. మేమంతా సిద్ధం అంటూ జగన్, ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఇప్పటికే...
29 March, 2024
బీజేపీకి ఇంకా అనుమానమేనా? చచ్చిన పాముని చంపడం దేనికి?
పాము కనిపిస్తే చంపుతారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే. కానీ చచ్చిన పాముని చంపాలనుకుంటే అది అభద్రతాభావాన్ని సూచిస్తుంది. ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్...
29 March, 2024
ఇది రంగస్థలం కాదు, రణస్థలం..!
ఇప్పటికే ఐపీఎల్ మొదలయ్యి వారం రోజులు కాగా, ప్రతి ఏడాది లానే ఈసారి కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచటం లో ఐపీఎల్ ఏ మేరకు తగ్గలేదు. ఐపీఎల్...
29 March, 2024
హిందూపురంలో పరిపూర్ణ అయోమయం… అయినా తగ్గేదేలే
యూపీలో యోగి ఆదిత్యనాధ్ రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టగా లేనిది నేను ఎన్నికలలో పోటీ చేస్తే తప్పేమిటని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రశ్నకు...
29 March, 2024
గంటాకు భీమిలి… కళాకి బొత్సతో అగ్నిపరీక్ష!
శుక్రవారం మధ్యాహ్నం టిడిపి శాసనసభ, లోక్సభ ఎన్నికలకు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించింది. పొత్తులో భాగంగా టిడిపికి 128 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు లభించగా, వాటిలో 119/13 స్థానాలకు ఇప్పటికే...
29 March, 2024
నేడు బిఆర్ఎస్… రేపు వైసీపి సేమ్ టూ సేమ్ తప్పదా?
అపర చాణక్యుడు, కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా సొంతంగా డిజైన్ చేయగల మహా మేధావి అని పేరు గల కేసీఆర్ని తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికలలో తిరస్కరిస్తే, ఇప్పుడు...
29 March, 2024
కేసీఆర్ గారు… మీ టికెట్ నాకొద్దు… మీకో దణ్ణం!
తెలంగాణ రాజకీయాలను శాసించిన కేసీఆర్, డబ్బు మూటలతో దేశ రాజకీయాలను కూడా శాసించాలనుకున్నారు. కానీ ఏమైందో అందరికీ తెలుసు. ఒకే ఒక్క ఓటమితో తెలంగాణలో ఆ పార్టీ...
29 March, 2024
అమ్మా భోజనాలు పెడతాం… వెనక్కు వచ్చి పెద్దాయన మాటలు వినండి!
నెల్లూరు నుంచి వైసీపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల...
29 March, 2024
వాళ్ళు ఆ అధికారం దూరమైతే నిలబడతారా..?
అధికారం ఉన్నన్నాళ్ళు మంది మార్బలంతో బలంగా నిలబడిన కేసీఆర్ ను చూసిన వారంతా తెలంగాణలో ఈయనను గద్దె దింపే నాయకుడు వస్తాడా..? అటువంటి పార్టీ ఉంటుందా..? అంటూ...
28 March, 2024
జగన్ లాజిక్ లెస్ సమాధానాలకు…సునీతా లాజికల్ ప్రశ్నలు…!
నిన్న కడప జిల్లా పొద్దుటూరులో వైసీపీ నిర్వహించిన మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వివేకా హత్యకు కారకులైన...
28 March, 2024
తన గొయ్యిని తానే తవ్వుకున్న హార్ధిక్ పాండ్య!
"ఎదిగిన కొద్దీ ఒదగాలి" అన్నది నానుడి. అలా కాకుండా తల ఎగరేస్తే మాత్రం తల దించుకునే పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కు కెప్టెన్...
28 March, 2024
చంద్రబాబు ప్రశ్నలకు ఆరోపణలే సమాధానాలా?
ఇటు చంద్రబాబు నాయుడు ప్రజా గళంతో ప్రజల మద్యకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంటే, అటు జగన్మోహన్ రెడ్డి కూడా ‘మేమందరం సిద్దం’ పేరుతో 'పరదాలు...
28 March, 2024
అనపర్తిలో నల్లమిల్లి మద్దతు లేకుండా బీజేపీ గెలవకపోతే?
టిడిపి మొదటి జాబితాలోనే తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి సీటుని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేసింది. కానీ పొత్తులలో భాగంగా ఆ...
28 March, 2024
బీజేపీ వైఖరి మారిందా లేక సీనియర్ల స్వయంకృతమా?
బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీలో సీనియర్లకు టికెట్స్ నిరాకరించి బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని రెండు కోణాలలో చూడవచ్చు. మొదటిది సీనియారిటీ కంటే పార్టీ...
28 March, 2024
అసలు యుద్ధం మే 13న కానీ అంత కంటే ముందు…
ఏపీ బీజేపీకి టిడిపి, జనసేనలతో పొత్తులో భాగంగా 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు లభించాయి. వాటికి బీజేపీ అభ్యర్ధులను ప్రకటించేసింది. టిడిపి, జనసేనలు కూడా దాదాపు...
28 March, 2024
ఈ స్వామి భక్తితో ఏం సాధిస్తారో?
అధికార పార్టీలకు స్వామి భక్తి ప్రదర్శించే అధికారులకు ఆంధ్రప్రదేశ్లో కొదవ లేదు. ఏ అధికారి అయినా ప్రభుత్వానికి లోబడి పని చేయాలి కానీ లోబడిపోకూడదు. అలా లోబడిపోయి...
28 March, 2024
నా దగ్గర అంత డబ్బు లేదు అందుకే… నిర్మలా సీతారామన్
దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన, చాలా ఆలోచించదగ్గ విషయం చెప్పారు. ఈసారి లోక్సభ ఎన్నికలలో తనను ఏపీ లేదా తమిళనాడు నుంచి...
28 March, 2024
సన్ రైజర్స్ సునామీలో ముంబై మాయం!
ఐపీఎల్ క్రేజ్ లో క్రికెట్ ప్రేమికులు, యువత మునిగి తేలుతున్నారు. బుధవారం నాడు హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించారు...
27 March, 2024
భళా… ఒక్క సీటుతో ముగ్గురికి చెక్..!
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతుందో అన్న ఆసక్తి పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వేళ, తాను...
27 March, 2024
‘అన్యాయం’లో ‘న్యాయం’ ఎంత ఉంది జగన్?
ప్రొద్దుటూరు కేంద్రంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి... "ఇంతకు మించిన అన్యాయం ఎక్కడైనా ఉందా?" అంటూ ప్రత్యర్థి వర్గాలను ఉద్దేశించి కీలక విమర్శలు...
27 March, 2024
‘తీరు’ మారకపోతే ‘రాత’ మారదు!
ఒక స్టార్ హీరో స్థాయిని అనుభవిస్తూనే ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో 'జనసేన'ను స్థాపించి, తద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక...
27 March, 2024
కొడుకు కోసం విజయమ్మ స్తోత్రం… కూతురిని వదిలేసిన్నట్లేనా?
సుమారు రెండేళ్ల క్రితం విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ వైసీపీని విడిచి పెట్టి వెళ్ళారు. ఆమె వెళ్ళారనే కంటే జగనే తల్లిని బయటకు సాగనంపారనేది వాస్తవం. కానీ తెలంగాణలో...
27 March, 2024
ఒకరిద్దరి లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్ ఒప్పుకున్నట్లేనా?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరుని...
27 March, 2024
Page 218 of 297
1
…
216
217
218
219
220
…
297
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story