Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 262
Telugu Politics
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఉంటుందా?
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో 35 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. నేడు మళ్ళీ హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు, టిడిపి మద్దతుదారులు చంద్రబాబు...
14 October, 2023
చంద్రబాబు న్యాయవాదులు దాని కోసం ఎందుకు పట్టుబడుతున్నారు?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడే 35 రోజులవుతోంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టులో...
14 October, 2023
ఇంతకంటే సంస్కారంగా ఎవరు బదులివ్వగలరు?
వైసీపి అధినేత జగన్‌తో సహా ఆ పార్టీ నేతలు జనసేన మాకు పోటీయే కాదని గొప్పలు చెప్పుకొంటారు. కానీ జనసేనను రాజకీయంగా ఎదుర్కొలేకపోతున్నందుకో లేదా పవన్ కళ్యాణ్...
14 October, 2023
లోకేష్ బాధను కేటీఆర్ అర్దం చేసుకోగలరట!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించడం విశేషం. “చంద్రబాబు ఆరోగ్యంపై నారా...
14 October, 2023
ప్రతి ఐదేండ్లకు ఇదెక్కడి లొల్లి సారూ!
తెలంగాణ నేతలకు ముఖ్యంగా బిఆర్ఎస్ గా మారిన తెరాస పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలవడంతోనే వీరికి తెలంగాణ వాదం మొదలవుతుంది. గుర్తుకొస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి..అంటూ ప్రతి...
13 October, 2023
కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈసారి ఎదురీత తప్పదా?
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణ సిఎం కేసీఆర్ ఈసారి తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా...
13 October, 2023
చంద్రబాబుకి ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం దాస్తోంది?
చంద్రబాబు అరెస్టుతోనే అల్లాడుతున్న బాబు కుటుంబసభ్యులు, పార్టీ క్యాడర్ ఇప్పుడు బాబుకి అనారోగ్యం అంటూ వస్తున్న వార్తలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డీహైడ్రేషన్ తో బాధపడుతున్న...
13 October, 2023
టీడీపీ శ్రేణులలో చిగిరిస్తున్న ఆశలు ఫలించేనా?
గడిచిన నెల రోజుల నుంచి చంద్రబాబు అరెస్టుతో నిస్తేజంలో ఉన్న టీడీపీ శ్రేణులకు న్యాయస్థానాల తీర్పులు మరింత కుంగతీశాయనే చెప్పాలి.చంద్రబాబు వేసిన బెయిలు పిటిషన్లు విచారణకు రాకా,ఒకవేళ...
13 October, 2023
అప్పుడు విమర్శించిన వైసీపి ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది కదా?
టిడిపి హయాంలో అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి వగైరాలను ప్రభుత్వం ‘తాత్కాలిక భవనాలు’గా పేర్కొనడం రాజకీయంగా పెద్ద పొరపాటని తర్వాత రుజువైంది. ఇప్పుడు ఆ చర్చ...
13 October, 2023
కోడికత్తి కేసు కూడా చంద్రబాబు నాయుడు మెడకే?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తనకు ఎటువంటి ద్వేషం, రాజకీయకక్ష లేవంటూనే ‘నెల రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లోనే తిరుగుతున్నారంటూ’ సిఎం జగన్ సంతోషపడుతున్నట్లు చెప్పడం గమనిస్తే...
13 October, 2023
టిడిపి అనుమానాలు, భయాలు నిజమవుతున్నాయా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెలరోజులు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రెండు మూడు రోజుల నుంచి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. బరువు కూడా తగ్గారని జైలు...
13 October, 2023
బీజేపీ బావ సారూప్య పార్టీ అట! విన్నారా?
వైసీపి అధినేత జగన్ బటన్ నొక్కుడు సభలలో తన పాండిత్యం ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేస్తుంటే, అంబటి రాంబాబు, గుడివాడ...
13 October, 2023
అప్పుడు జగన్… ఇప్పుడు షర్మిల తెలంగాణలో గేమ్స్
జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని ‘రాజన్న రాజ్యం స్థాపిస్తా’ అంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్రలు చేసిన వైఎస్ షర్మిల, చివరికి తన...
13 October, 2023
దళితుల మీద ప్రేమను బస్సులో దాచారా జగన్!
పొద్దున్న లేస్తే నా ఎస్సి,నా ఎస్టీ,నా బీసీ అంటూ చిలక పలుకులు పలికే ముఖ్యమంత్రి జగన్ ఆయనకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు కాకినాడ...
12 October, 2023
జగన్ “యూజ్ అండ్ త్రో” పథకం!ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు సుమీ!
ముఖ్యమంత్రి జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కు "యూజ్ అండ్ త్రో" ఆడవారిని వాడుకోవడం వదిలేయడం బాగా అలవాటు అని తరచుగా విమర్శిస్తుంటారు. అయితే "యూజ్ అండ్...
12 October, 2023
తెలంగాణలో కారు దూసుకుపోతోందని చెప్పుకొంటారుగా?
బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నం కారు. కనుక ఎన్నికల సమయంలో కారు దూసుకుపోతోందని, కారులో ఇతర పార్టీల నేతలు ఎక్కుతున్నారని లేదా దిగుతున్నారని మీడియా అభివర్ణిస్తుంటుంది. వాటిని...
12 October, 2023
పెళ్ళలా నుండి ఇల్లాలుకు వచ్చారు? ఆడవారితోనేనా మీ రాజకీయం?
గతంలో పార్టీ కార్యక్రమాలు - ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ రెండు వేరు వేరు ధోరణిలో జరుగుతూ ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే...
12 October, 2023
పేదల ఇళ్లా వైసీపీ పార్టీ ప్రచార కేంద్రాలా?
వైసీపీ పార్టీ ప్రచార ఆర్భాటాలకు కాదేది అనర్హం అనేది గడిచిన నాలుగున్నరేళ్ళ పాలనతోనే జగన్ ప్రభుత్వం రుజువు చేసుకుంది. ప్రభుత్వ కార్యలయాలకు,వాటర్ ట్యాంకులకు,మున్సిపాలిటు చెత్త సేకరించే వాహనాలకు,ఇంటి...
12 October, 2023
మన గుడ్డు మంత్రి జనాలను టైమ్ మెషీన్లో కూర్చోబెడుతున్నారేమిటో?
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి ఎవరంటే ‘కేటీఆర్’ అని విదేశీయులు కూడా చెప్పగలరు. కానీ ఆంధ్రప్రదేశ్ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి ఎవరంటే రాష్ట్రంలో ప్రజలు...
12 October, 2023
లోకేష్ ప్రయత్నాలు ఓకే… కానీ పొత్తుల సంగతేమిటి?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్ చెర నుంచి విడిపించుకొనేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. వాటిలో భాగంగా నిన్న...
12 October, 2023
పరదా కప్పి కొండని, పేరు మార్చి సుప్రీంకోర్టుని…
దాదాపు పదేళ్ళ తర్వాత కూడా ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. అందుకు వైసీపి ప్రభుత్వం ఏమాత్రం సిగ్గు, బాధ పడటం లేదు. రాజధాని లేని రాష్ట్రం...
12 October, 2023
పురందేశ్వరి చొరవ ఏపీకి, బీజేపీకి కూడా అవసరమే!
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో ఆయన నివాసంలో కలిసి ఏపీలో వైసీపి ప్రభుత్వం ఏవిదంగా అధికార...
12 October, 2023
బైజూస్ పాయేగా! టోఫెల్ ఆయేగా!
జగన్ తానూ ఎన్నికలలో గెలవడానికి వేసే ఎత్తులతో చిత్తూ చిత్తుగా ఓడిపోయేది, ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే కాదు ఏపీ ప్రజల భవిష్యత్ కూడా...
11 October, 2023
బటన్ ప్రభుత్వం…వాషింగ్ మిషన్ సిఐడి! ఎంసేప్తిరి!
రెండో రోజు సిఐడి విచారణ ముగించుకున్న లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్టుతో బాబు కుటుంబానికి ఏమైనా మంచి జరిగింది అంటే అది లోకేష్ తన...
11 October, 2023
సూత్రదారులు, పాత్రధారులు, లబ్దిదారులు ముగ్గురు ఒక్కరేనా?
చంద్రబాబు అరెస్ట్ జరిగి దాదాపు నెలరోజులు గడుస్తున్నాఅటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం మధ్యలో ప్రజలు ఇలా రాష్ట్రంలో అందరూ దాని పైనే చర్చించడం, దాని పైనే...
11 October, 2023
సాక్ష్యాధారాలు ఉంటే చంద్రబాబు భయపడాలి కానీ వైసీపి ఎందుకు?
వైసీపికి సర్టిఫికేట్ లేని అడ్వకేట్ సజ్జల రామకృష్ణ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్టుపై తన వాదనలు మీడియాకి వినిపించారు. టిడిపి అధినేత చంద్రబాబు...
11 October, 2023
కేసీఆర్, జగన్ మార్గాలు వేరు కానీ ఎన్నికలే లక్ష్యం!
ఏపీ, తెలంగాణ సిఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరి ఆలోచనా విధానాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ ఇద్దరి లక్ష్యం మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే. అందుకు...
11 October, 2023
వైసీపి కొత్త వాదన: ఇది కక్ష కాదు బ్రో… జస్ట్ అవినీతే!
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుపై తనకు ఎటువంటి ద్వేషం, రాజకీయకక్ష...
11 October, 2023
Page 262 of 296
1
…
260
261
262
263
264
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story