Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 278
Telugu Politics
పుంగనూరు విధ్వంసంపై వైసీపీ ఏకగ్రీవ తీర్మానం… భలే ఉందే!
పూజారి తాకితే గానీ మంచినీళ్లు తీర్ధం కావన్నట్లు, రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి టిడిపి కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు చేసినా ముందుగా స్థానిక జిల్లా ఎస్పీ లేదా మరో పోలీస్ అధికారో ఫలానా ఫలానా టిడిపి నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారంటూ ప్రకటిస్తుంటారు. ఆ తర్వాత మంత్రులు అందరూ మొదలుపెట్టేస్తుంటారు. గన్నవరం టిడిపి...
5 August, 2023
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం
రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల అభివృద్ధి గురించి, ప్రజాసమస్యల పరిష్కారం గురించి తమ అధినేతతో ఎప్పుడైనా మాట్లాడుతారో లేదో తెలీదు కానీ తమ...
5 August, 2023
రాష్ట్రంలో గొడవలపై పురందేశ్వరి మౌనం… దేనికో?
చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలలో వైసీపీ కార్యకర్తలు దాడులు, విధ్వంసంపై జాతీయమీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఏపీలో ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంతవరకు...
5 August, 2023
వైసీపీ వ్యూహం మార్చిందా.. ఎవరికి లాభం… ఎవరికి నష్టం?
టిడిపి అధినేత “సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి” పేరిట చేస్తున్న జిల్లాల పర్యటనలు ప్రారంభించినప్పుడు వైసీపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకోలేదు... అభ్యంతరం చెప్పలేదు. ఎప్పటిలాగే మంత్రుల...
5 August, 2023
టీఎస్ఆర్టీసీ బిల్లులో ప్లాన్-ఏ, ప్లాన్-బి… గెలిచేది కేసీఆరే!
తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం ఇంతకాలం దాచి ఉంచిన అస్త్రశస్త్రాలను సిఎం కేసీఆర్ బయటకు తీసి ప్రయోగిస్తున్నారు. వాటిలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు ఒకటి. 2019లో...
5 August, 2023
రాష్ట్రంలో అరాచకం.. అమిత్ షా చెప్పినా తగ్గేదేలే!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకొనేందుకు ఓ వైపు వైసీపీ శ్రేణులు, మరోవైపు పోలీసులు గట్టిగా ప్రయత్నించడంతో ఘర్షణలకు దారి తీసింది....
5 August, 2023
అంగళ్ళులో వైసీపీ దాడులు… పులివెందుల ఎఫెక్టేనా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులను పరిస్థితిని పరిశీలించి రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న...
4 August, 2023
ఏపీలో రిటర్నింగ్ అధికారుల నియామకం… ముందస్తుకేనా?
తెలంగాణ శాసనసభకు ఈ ఏడాది డిసెంబర్‌తో పదవీకాలం ముగుస్తుంది కనుక ఈసీ అక్కడ రిటర్నింగ్ అధికారులను నియమించింది. అయితే ఏపీ శాసనసభ పదవీకాలం 2024 మే వరకు...
4 August, 2023
విద్యావ్యవస్థలో మితిమీరిన ప్రభుత్వ జోక్యంతోనే అనర్ధాలు?
ఏపీ విద్యావ్యవస్థను సమూలంగా మార్చేసి పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయస్థాయి విద్యని అందిస్తామని చెపుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలతో ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతోంది. ప్రభుత్వ...
4 August, 2023
విశాఖలో పవన్ యాత్ర: కొన్ని ప్లస్సులు, మైనస్సులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో అదరగొట్టేశారు. మొదట కులసమీకరణాల గురించి, రెండోసారి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడి రాష్ట్ర...
4 August, 2023
లోకేష్ జనాధారణకి వారి చిర్నవ్వుల్లే సాక్ష్యం
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 174వ రోజున 2,300 కిమీ మైలురాయికి చేరుకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల...
3 August, 2023
ప్రజలలోకి సజ్జల…టికెట్ కోసమా… ఐప్యాక్ చెప్పిందా?
ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా కనబడేది ప్రెస్‌మీట్లలోనే. వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్లా వాదించేస్తూ తీర్పులు చెప్పేస్తుంటారు. సీబీఐకి...
3 August, 2023
సెంటు భూములపై సుప్రీంకోర్టుకి… మరో దురాలోచనే?
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోనులో వివాదాస్పద 1,402 ఎకరాలలో జగన్ ప్రభుత్వం పట్టాలు వేసి పేదలకు సెంటు భూములు పంచి పెట్టింది. వాటిలో ఇళ్ళ నిర్మాణానికి...
3 August, 2023
సెంటు భూముల ఐడియా కూడా బెడిసికొట్టిందిగా!
వైసీపీ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టినా దాని వెనుక ఏదో పెద్ద తంత్రం తప్పక ఉంటుంది. అది మూడు రాజధానులు కావచ్చు...వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు... లేదా అమరావతిలో...
3 August, 2023
ఆ గాలి పని నేందుకు చేయాలి?బ్రో ప్రొడ్యూసర్
బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రతో తనను అవహేళన చేశారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎంతగా చిందులు వేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ...
3 August, 2023
నాయకులు ఓకే, జనం కూడా బయటపడటం మొదలెట్టేశారా.. ఏపీలో?
బిజెపికి గుజరాత్ ఎలాంటిదో వైసీపీకి కడప కూడా అలాంటి కంచుకోటే. అక్కడ వైసీపీ తప్ప మరో పార్టీ కన్నెత్తిచూడలేని పరిస్థితి. ఇక జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల...
3 August, 2023
అయితే టిడిపి-జనసేన పొత్తులు లేన్నట్లేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి షిఫ్ట్ అయిన తర్వాత తీసుకొన్న మొట్ట మొదటి ముఖ్యనిర్ణయం ఏమిటంటే, తెనాలి జనసేన అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించడం....
2 August, 2023
తండ్రిలేని పిల్లాడట… ఎంత మాటనేశావు బ్రో!
జనసేన అధినేత మంగళగిరికి షిఫ్ట్ అయిపోగానే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి “ప్రజలు తండ్రిలేని పిల్లాడని జాలి పడి గెలిపిస్తే ఏకుమేకై కూర్చోన్నాడు”...
2 August, 2023
బిజెపిలో జయసుధ… నెగ్గుకురాగలరా?
ప్రముఖ నటి జయసుధ త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. తెలంగాణ బిజెపి చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆమె నివాసానికి వెళ్ళి భేటీ అయ్యి బిజెపిలో చేరవలసిందిగా...
2 August, 2023
మహారాష్ట్రలో కేసీఆర్ రాజకీయాలు… ఏమి వ్యూహమో?
తెలంగాణ సిఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్రలోని వటేగావ్లో పర్యటించి బహిరంగసభ నిర్వహించారు. ఓ పక్క తెలంగాణ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్ళి రాజకీయాలు చేస్తుండటంపై...
2 August, 2023
కోడి కత్తికి ఇంకా ఎందుకు పదును పెడుతున్నారో?
2018లో విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే దళిత యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్‌కు భుజంపై స్వల్ప గాయం అయ్యింది. అప్పటి...
2 August, 2023
ఆనంద తాండవం చేస్తానన్న అంబటి ఇలా చిందులు వేస్తున్నారేమిటో?
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో ‘శ్యామ్ బాబు’ అనే పాత్రతో తనను అనుకరిస్తూ చేయించిన డ్యాన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు మొదట స్పందిస్తూ, “గెలిచినోడి డాన్స్...
2 August, 2023
జగన్ చెప్పింది నిజమే… మరెందుకు ఆలస్యం?
ఇవాళ్ళ విశాఖలో రహేజా గ్రూప్స్ రూ.600 కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే ఇనార్బిట్ మాల్కి సిఎం జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “దేవుడి దయతో...
1 August, 2023
సాగునీటిపై చంద్రబాబుకి జవాబు చెప్పగలవారున్నారా?
వైసీపీలో పైనుంచి క్రింద వరకు అందరూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడగలరు. చంద్రబాబు నాయుడు-ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడగలరు. టిడిపి, జనసేనల...
1 August, 2023
పక్కలో బల్లెంలా… మంగళగిరిలోనే పవన్! ఇప్పుడెలా?
నారా లోకేష్ ఎందుకు పనికిరాడని వైసీపీ అనుకొంటే ఇప్పుడు ఆయన ధాటిని తట్టుకోలేక వైసీపీ నేతలు విలవిలలాడుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు పనికిరాడని...
1 August, 2023
రాయపాటి కంపెనీపై ఈడీ దాడులు… అందుకేనా?
సీనియర్ టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు, దాని డైరెక్టర్ల ఇళ్ళపై మంగళవారం ఈడీ అధికారులు...
1 August, 2023
కేసీఆర్ బిర్యానీ గుమగుమలాడుతుంటే… జగన్ బిర్యానీ?
బిర్యానీ అప్పుడప్పుడు తింటే అద్భుతంగా అనిపిస్తుంది కానీ రోజూ తినమంటే వెగటు పుడుతుంది. తెలంగాణ సిఎం కేసీఆర్ మొదటి నాలుగేళ్ళు అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమాంతరంగా కొనసాగిస్తూ,...
1 August, 2023
శంకుస్థాపనలు ఇప్పుడా… నాలుగేళ్ళు ఏం చేశారో?
చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వామైనా భారీ ప్రాజెక్టులను అధికారంలోకి రాగానే మొదలుపెడుతుంది. అప్పుడే అవి పూర్తవుతాయి. తెలంగాణలో మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే అక్కడి ప్రభుత్వం...
1 August, 2023
Page 278 of 296
1
…
276
277
278
279
280
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story