Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 279
Telugu Politics
అమరావతిలో అంబటిరాయుడు క్లీన్ బౌల్డ్!
క్రికెట్లో ఉన్నప్పుడు అంబటిరాయుడు అందరివాడు. దానిని వదిలేసి బయటకు వచ్చేసిన తర్వాత వైసీపీతో అంటకాగుతుండటంతో కొందరివాడిగా మారిపోయాడు. ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చు. కనుక వైసీపీలో చేరినందుకు అతనిని తప్పు పట్టలేము. అయితే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా వైసీపీ పాలన సాగిస్తోందని, రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా చేసిందని తెలిసి ఉన్నా...
31 July, 2023
ఏ జిల్లాలో కాలిడినా లోకేష్‌కు జనం జేజేలే… ఎందువల్ల?
టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అంటే నేటికీ 171 రోజులుగా నడుస్తూనే ఉన్నారన్న మాట. మొదట ఆయన పాదయాత్ర...
31 July, 2023
మంగళగిరిలో వైసీపీ అప్పుడే ఓటమికి అంగీకరించేసిందా?
గత శాసనసభ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి టిడిపి యువనేత నారా లోకేష్ పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. కనుక ఆయనను...
31 July, 2023
పవన్ చెప్పిందే నిజమే… వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్!
వైసీపీ రాజకీయ అవసరాల కోసం ప్రజాధనంతో నడిపిస్తున్న వాలంటీర్ వ్యవస్థ వలన కలుగుతున్న అనర్ధాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటపెడితే సిఎం జగన్‌తో సహా...
31 July, 2023
నెల్లిమర్ల టికెట్ కూడా బొత్స కుటుంబానికేనా?
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి మంత్రి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నియోజకవర్గానికి ఆయన సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొత్స భార్య బొత్స ఝాన్సీ...
29 July, 2023
హైకోర్టులో అజయ్ కల్లాం పిటిషన్… మరో కొత్త ఎపిసోడ్!
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆదిమధ్యంతరాలు లేని బ్రహ్మపదార్ధం వంటిదంటే అతిశయోక్తి కాదు. నాలుగేళ్ళుగా ఆ కేసులో జరుగుతున్నది ఏంటంటే ఎప్పటికప్పుడు రకరకాల కారణాలతో పిటిషన్లు పడుతుండటం...
29 July, 2023
వైసీపీ మద్దతు మోడీ ప్రభుత్వానికే… నో డౌట్స్!
కాంగ్రెస్ మిత్రపక్షాల ‘ఇండియా’ కూటమి పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టడంతో, పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లు మారింది దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి!దీంతో...
29 July, 2023
ప్రాజెక్టుల గురించి మంత్రులకు తెలిసింది ఆ ఒక్కటేనా?
గత మూడు నాలుగు రోజులుగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ, వాటికి సంబందించి ప్రతీ అంశాన్ని వివరిస్తున్నారు....
29 July, 2023
పాపం షర్మిల… కాంగ్రెస్ ముంచేసింది కదా?
వైఎస్ షర్మిల జగనన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని గడిపేస్తుంటే, ఆమెకు కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆశలు, ఆలోచనలు కల్పించి అయోయమయంలో పడేసింది. తెలంగాణలో రాజకీయంగా...
29 July, 2023
ఈ లెక్కన చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతులే!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని వైసీపీ ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు ఉన్న అవకాశాల గురించి తరచూ చెపుతూనే ఉండటం విశేషం. ఏవిదంగా అంటే... ఏపీ బిజెపి...
29 July, 2023
క్లాసురూమ్ కారిపోతున్నా, కూలిపోతున్న చెప్పొద్దు… చెపితే సస్పెండ్!
ఎవరైనా ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి కానీ ఆ సమస్యని అందరి దృష్టికి తెచ్చినవారిపైనే చర్యలు తీసుకొంటే?ఇదే జరిగింది ఓ...
28 July, 2023
నెల్లూరులో అనిల్ వల్ల వైసీపీకి నష్టమేనట!
గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో వైసీపీ అన్ని సీట్లు గెలుచుకొని టిడిపి కంచుకోటను చేజిక్కించుకోగలిగింది. అయితే మళ్ళీ ఎన్నికలు దగ్గరపడే సమయానికి ఆ వైసీపీ కంచుకోట బీటలు...
28 July, 2023
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చేజారితే వైసీపీకి ఓటమేనట!
వైసీపీలో విభీషణుడు వంటివారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కానీ ఆయన అరికాళ్ళు వాచిపోయేలా కొట్టడంతో ఏపీలో అడుగుపెట్టేందుకు భయపడుతూ ఢిల్లీలో కూర్చొని ‘వైసీపీ జాతకాలు’ చదివి చెపుతుంటారు. వచ్చే...
28 July, 2023
జగన్ ప్రభుత్వానికి కేంద్రం ఉచ్చు సిద్దం చేస్తోందా లేక….
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జగన్ ప్రభుత్వ ఆర్ధిక అవకతవకల గురించి ఓ లేఖ ద్వారా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో...
28 July, 2023
వైసీపీ నేతలు తాడేపల్లికి క్యూ… ఎవరి అవసరాలు వారివి!
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్ల కోసం వైసీపీ నేతల ఆరాటాలు, పోరాటాలు జోరుగా సాగుతున్నాయి. బాలినేని ఎపిసోడ్ సుఖాంతం అయ్యిందనుకొంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎపిసోడ్ మొదలైంది....
28 July, 2023
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటున్నా… కేంద్రానికే మద్దతు!
ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై ఎదురుదాడి చేసేందుకు పోటీలు పడే...
28 July, 2023
యువగళం దెబ్బకు విజయసాయి రెడ్డి లైన్లోకి!
తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర జనజాతరలా సాగుతుంది. ఐదు నెలల్లో ఇప్పటికే ఐదు ఉమ్మడి జిల్లాలు చుట్టేసి ఆరో జిల్లాలో చేస్తున్నారు,...
28 July, 2023
రేపు ప్రభుత్వం మారితే వీరి పరిస్థితి ఏమిటి?
ఏపీ కొందరు మంత్రులకు ఏవో శాఖలు కేటాయించినప్పటికీ వారిని ప్రధానంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేయడానికి కేటాయించిన్నట్లనిపిస్తుంది. వారెవరెవరో...
28 July, 2023
సినిమాలు చూసే అమ్మాయిలు లేచిపోతున్నారట!
ఎవరైనా మహిళల గురించి చులకనగా మాట్లాడితే మహిళా కమీషన్ వారిని సరిదిద్దాలి. కానీ మహిళల గురించి మహిళా కమీషనే చులకనగా మాట్లాడితే? ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్...
27 July, 2023
వినుకొండలో టిడిపి కార్యకర్తలపై వైసీపీ దాడులు… పోలీసుల సమక్షంలోనే!
పల్నాడు జిల్లాలో ఇదివరకు ఒకసారి టిడిపి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడిచేసి తగులబెట్టారు. ఇవాళ్ళ మళ్ళీ జిల్లాలోని వినుకొండలో టిడిపి-వైసీపీ శ్రేణుల మద్య ఘర్షణ జరిగింది. తమ సీనియర్...
27 July, 2023
నారా లోకేష్ తయారుచేసుకొన్న కారుని చూశారా?
రాష్ట్రంలో జనసేన, దాని అధినేత పవన్ కళ్యాణ్ బలపడితే తాము నష్టపోతామని వైసీపీ నేతలు ఆందోళన చెందుతూ ఆయన పెళ్ళిళ్ళ గురించి పదేపదే మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని,...
27 July, 2023
ఎదురుదాడులు చేస్తారు కానీ సమాధానం చెప్పరా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై కొన్ని నిశిత విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు, సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులందరూ వాటికి నేరుగా సమాధానాలు...
27 July, 2023
జగన్! రాయలసీమకు ఎందుకు ద్రోహం చేస్తున్నావు?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం అమరావతి టిడిపి కార్యాలయంలో రాయలసీమలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తమ హయాంలో రాయలసీమలో...
26 July, 2023
మోడీ ప్రభుత్వంపై బిఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం దేనికి?
మణిపూర్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రతిపక్షాలు నేడు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. కాంగ్రెస్, మిత్రపక్షాలు కలిసి ‘ఇండియా’ పేరుతో కూటమిగా...
26 July, 2023
రాబోయే ఎన్నికలలో ప్రధాన అజెండా?
2024లో జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో ప్రధాన అజెండా ఏమిటి? అని ప్రశ్నించుకొంటే వైసీపీ అజెండా ‘సంక్షేమ పధకాలు’ కాగా టిడిపి, జనసేన, బిజెపిల అజెండా ‘అమరావతి-అభివృద్ధి’...
26 July, 2023
వాలంటీర్లు, సంక్షేమ పధకాలు, వైసీపీని గట్టెక్కిస్తాయా?
రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలవడానికి మానిఫెస్టోలో అనేక హామీలు గుప్పిస్తుంటాయి. అలాగే రకరకాల వ్యూహాలు కూడా అమలు చేస్తుంటాయి. గత ఎన్నికలలో టిడిపి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి...
26 July, 2023
వివేకా కేసును సాగదీసుకొని వైసీపీ ఏం సాధించబోతోంది?
గత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్య కేసు కూడా ఒకటని అందరికీ తెలుసు. వివేకా హత్యను తనకు అనుకూలంగా మలుచుకొని...
26 July, 2023
తూచ్! గోడ దూకడం లేదు… జగన్‌కు క్షమాపణలు
కోనసీమ జిల్లా, రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాల్ కృష్ణతో టికెట్ కోసం జరిగిన గొడవలో వైసీపీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీకి, పదవికి...
26 July, 2023
Page 279 of 296
1
…
277
278
279
280
281
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story