Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 280
Telugu Politics
అమరావతిలో పేదలకు ఇళ్ళు… ఎన్ని కధలో!
గత నాలుగేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఏవిదంగా సంక్షేమ పధకాలతో ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని తాపత్రయపుడుతోందో అదేవిదంగా దేశంలో ఏ ప్రభుత్వామైనా తాపత్రయపడుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని పాలించిన టిడిపి ప్రభుత్వం కూడా అదేవిదంగా తాపత్రయపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద రాష్ట్రంలో లక్షల ఇళ్ళు నిర్మించింది. ఈ...
24 July, 2023
ఇక సీబీఐ, కోర్టులు ఎందుకు? వాళ్ళే తీర్పు చెప్పేసుకొంటే పోలే!
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అనుబంద ఛార్జ్ షీట్లో ఏ-8గా చేర్చడంతో ఆయనతో సహా వైసీపీలో ఆయనకు అండగా నిలబడినవారు...
24 July, 2023
ఏపీలో భారత్ చైతన్య యువజన పార్టీ… ఎవరి కోసం?
సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు నేతలు పార్టీలు మారుతుంటారు. అదే సమయంలో కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్నప్పుడు లేదా ఓ కులం,...
24 July, 2023
అప్పుడు మమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని… ఓట్ల కోసమే మోసం!
రాజధాని అమరావతి వివాదం ఇంకా సుప్రీంకోర్టులో ఉండగానే నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్లో పేదలకు కేటాయించిన సెంటు భూములలో...
24 July, 2023
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను
కోనసీమ జిల్లా పేరు మార్పు మంత్రి విశ్వరూప్ ఇంటిని దగ్ధం చేస్తే, జిల్లాలోని రామచద్రాపురం టికెట్ వ్యవహారం వైసీపీలో మంటలు రగిలిస్తోంది. టికెట్ విషయంలో వైసీపీ ఎంపీ...
24 July, 2023
పాపం కిరణ్ కుమార్ రెడ్డి! ఎవరికీ అక్కర్లేదా?
సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించినందుకు, తెలంగాణ నేతలను కించపరిచినందుకు ఆయనకు అక్కడ చోటే లేదు. ఆయన...
22 July, 2023
ట్యాబ్స్, యాప్స్ కాదు… టాయిలెట్స్, టీచర్స్ కావాలి!
ఇంతకాలం డిఫెన్స్ ఆడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అటాక్ మోడ్‌లోకి వచ్చేసిన్నట్లే కనిపిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ నడుం విరగ కొడతానని చెప్పి మరీ అంతపనీ...
22 July, 2023
ఎల్లో మీడియా అనేస్తే… పాప ప్రక్షాళన అయిపోతుందా?
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లు అధికార పార్టీయే హడావుడి పడిపోతోంది. అలాగని ముందస్తు ఎన్నికలకు వెళుతోందా... అంటే లేదనే...
22 July, 2023
పవన్ కళ్యాణ్ దూకుడు మంచిదే… ప్లీజ్ కంటిన్యూ!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని వైసీపీ చాలా తక్కువగా అంచనావేసి ఇంతకాలం ఆయనతో ‘పెళ్ళాలాట’ ఆడుకొంది. ఆయన తిరిగి జవాబు చెప్పలేకపోతున్నారు గనుక దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్...
22 July, 2023
ఆ తిట్లు కూడా ఐప్యాక్ సలహాయేనా… అయితే జాలి పడాల్సిందే!
గత ఎన్నికలలో వైసీపీకి ఎన్నికల వ్యూహాలు రచించి గెలిపించిన ఐప్యాక్, ఈసారి కూడా వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వ పనితీరు, పార్టీ...
22 July, 2023
పార్లమెంట్లో కూడా దౌర్జన్యం చేస్తారా?దేవినేని డౌట్!
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన రెండు చిన్న ట్వీట్స్ చాలా ఆలోచింపజేస్తాయి. ముందు ఆయన ఏం ట్వీట్ చేశారో చూద్దాం. “పార్లమెంటులో నిలదీతలూ...
22 July, 2023
ప్రశ్నిస్తే కేసులు మామూలే… కానీ నిలదీయకపోతే ఇంకా డేంజర్!
వాలంటీర్ వ్యవస్థలో లోపాలు, జరుగుతున్న అక్రమాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఆయనపై పరువు నష్టం దావా...
21 July, 2023
వివేకా కేసులో సీబీఐకి మద్దెల దరువే… ఎందుకు?
వైఎస్ వివేకా హత్య జరిగిన చాలా కాలం తర్వాత ఆ కేసు విచారణ చేపట్టిన సీబీఐ వివేకా హంతకులు ఎవరో కనుగొనేందుకు చాలా శ్రమించిన మాట వాస్తవం....
21 July, 2023
వివేకా హత్యకు ఆర్ధిక అంశాలు కారణం కాదు… అంతకు మించేనట!
రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అంతర్జాతీయస్థాయి సినిమాలని 3-4 ఏళ్ళలో పూర్తిచేసేశారు కానీ వివేకా హత్య కేసు విచారణ మాత్రం ఎన్నేళ్ళయినా పూర్తవడం లేదు... తెలుగు సీరియల్లా...
21 July, 2023
పెద్దమనిషి ముసుగు ధరించి నటించడం చాలా కష్టం గురూ!
రాజకీయపార్టీలు ప్రత్యర్ధి పార్టీపై పైచేయి సాధించేందుకు నైతిక విలువలను పక్కన పెట్టి ఓ మెట్టు దిగితే, ప్రత్యర్ధులు కూడా మరో రెండు మెట్లు దిగుతారు. చివరికి వారికే...
21 July, 2023
కడప కంచుకోటలో కూడా వైసీపీకి షాక్ తప్పదా?
“వైనాట్ 175 సీట్స్?” “వైనాట్ కుప్పం సీట్?” అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన కంచుకోట కడప జిల్లాలో వైసీపీ నేతలే షాక్...
21 July, 2023
ఓకే జగన్! సై అంటే సై… నేను రెడీ!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమయ్యి మంగళగిరి తిరిగివచ్చాక, వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల...
21 July, 2023
పవన్ చేయాలనుకొన్నది జగన్ చేస్తున్నారు… ఎవరి ఉచ్చులో ఎవరో?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ ముసుగులో జరుగుతున్న అక్రమాలను గట్టిగా నిలదీసి ప్రశ్నించారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు సమాచారం...
20 July, 2023
రాజకీయ దురాశతోనే కేసీఆర్ ఒంటరయ్యారు… నిజమే కదా?
ఒకప్పుడు కేసీఆర్‌తో భుజం భుజం కలిపి తెలంగాణ ఉద్యమాలలో పోరాడి, ఆ తర్వాత రెండుసార్లు కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేశారు. చివరికి కేసీఆరే ఆయనను...
20 July, 2023
ఢిల్లీలో బిజెపి పెద్దలతో పవన్ భేటీలు… వైసీపీ ఆక్రోశం!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో కలిసి మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసి రెండు రోజులవుతున్నా వారిరువురూ...
20 July, 2023
అప్పుడు తెలంగాణ ప్రజలకు ఇలాగే హామీ ఇచ్చారుగా?
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ (సిసిసి) బిల్లును ప్రవేశపెట్టబోతోంది. తద్వారా కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ...
20 July, 2023
మేము రాజకీయంగా అంటరానివాళ్ళామా?
రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశాలకు తమను ఆహ్వానించనందుకు మజ్లీస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత వారిస్...
19 July, 2023
కేంద్రమే కదా అప్పులు ఇప్పించింది… మరి పురందేశ్వరి విమర్శలెందుకు?
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు విజయవాడలో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మరోసారి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈసారి కూడా ఆమె...
19 July, 2023
వైసీపీ మంత్రులకు కూడా ఇంత అవగాహన ఉండదేమో?
వైసీపీ మంత్రులు ప్రెస్మీట్లో లేదా సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతుంటారో అందరికీ తెలుసు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శించడం లేదా అవహేళన...
19 July, 2023
ఏంటి… రాయపాటి వైసీపీలోకి వెళుతున్నారా?
ఏపీ రాజకీయాలలో పరిచయం అవసరమే లేని వ్యక్తి రాయపాటి సాంబశివరావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోయే రాయపాటి మొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో...
19 July, 2023
ఇండియా గెలుస్తుందా… భారత్ గెలుస్తుందా?
ఇండియా అంటే భారత్ కదా?మరి ఇదేం పిచ్చి ప్రశ్న అనుకోవచ్చు. కానీ నిజంగానే లోక్‌సభ ఎన్నికలలో ఇండియా-భారత్ పోటీ పడబోతున్నాయి. నిన్న బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ మిత్రపక్షాల సమావేశంలో...
19 July, 2023
ఎన్డీయే సమావేశంలో అదే చర్చించారట… అందుకేగా పిలిచింది!
మంగళవారం ఢిల్లీలో జరిగిన బిజెపి మిత్రపక్షాల (ఎన్డీయే) సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “ఈ సమావేశంలో...
19 July, 2023
బోస్‌కు జగన్ అక్షింతలు…నిజమా? అయితే అవమానమేగా?
వైసీపీలో సీనియర్ నాయకులలో పిల్లి శుభాష్ చంద్రబోస్ ఒకరు. జగన్ కష్టకాలంలో వెన్నంటి ఉంటూ వైసీపీని కాపాడుకొన్నవారిలో ఆయన కూడా ఒకరు. అయితే కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం...
18 July, 2023
Page 280 of 296
1
…
278
279
280
281
282
…
296
ADVERTISEMENT
Most Popular
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story