నాన్నకు ప్రేమతో.. కవిత లేఖ.. కొంప ముంచిందే!
బిఆర్ఎస్ పార్టీకి బలం, బలహీనత కూడా కేసీఆరే. కనుక ఆయన బలంగా ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఎదురేలేదనట్లు సాగింది. ఆయన బలహీనపడగానే ఆ పార్టీ మునిగిపోయే పరిస్థితి నెలకొంది.
అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించడం గొప్ప విషయమేమీ కాదు కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా నిబ్బరంగా వ్యవహరించడమే చాలా గొప్ప విషయం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ...
23 May, 2025