Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1026
Telugu
“స్పీడున్నోడు”లో ముద్దుగుమ్మల హంగామా!
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన “స్పీడున్నోడు” ఆడియో వేడుకకు టాలీవుడ్ హాటెస్ట్ ముద్దుగుమ్మలంతా క్యూలు కట్టారు. అంతేకాదు, ఈ నటీమణులంతా తమ తెలుగు ఉచ్ఛారణతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. 'స్పీడున్నోడు' సినిమా టైటిల్ కు బెల్లంకొండ శ్రీనివాస్ సరిగ్గా సూటవుతారని మిల్కీ బ్యూటీ తమన్నా కితాబిచ్చింది. 'అల్లుడు శీను' సినిమా చేయకముందే శ్రీనివాస్ తనకు...
23 January, 2016
అనుష్క ‘ఆశ’ తీరింది! అభిమానులతో పంచేసింది!
ఎంట్రీలోనే ‘కింగ్ ఖాన్’ షారుక్ ఖాన్ తో నటించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం ఆకాశంలో ఎగురుతోంది. ‘సూపర్ స్టార్’ సల్మాన్ ఖాన్ తో నటించాలనే...
23 January, 2016
ఏపీ సీఎస్ ‘మార్పు’లో చంద్రబాబు ‘మార్క్!’
నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న పదవీ విమరణ చేయనున్నారు. యుక్త వయసులోనే ఐఏఎస్ అధికారిగా ఎంపికైన కృష్ణారావు సుదీర్ఘకాలం...
23 January, 2016
కలెక్షన్స్ కాదు, సంతృప్తి కావాలి – జూనియర్ ఎన్టీఆర్!
కొన్ని సినిమాలు కళ్ళతో చూస్తారు... మరికొన్నింటిని మనసుతో చూస్తారు... ఇటీవల కాలంలో మనసుతో చూసే సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. అయితే...
23 January, 2016
తోడ కొడితే రైలు వెళ్లడమేంటి – బాలకృష్ణ!
నందమూరి నటసింహం ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్నాడు. “డిక్టేటర్” ఇచ్చిన ఊపుతో మీడియా వర్గాలకు ఇంటర్వ్యూలిస్తూ సందడి చేస్తున్న బాలకృష్ణ, తాజాగా ఓ మీడియా ఛానల్...
22 January, 2016
స్వర్గీయ ‘ఎన్టీఆర్’ రోజుకు రెండు ‘చుట్టలు’ స్వాహా!
‘గాత్రం’ బాగుండటం కోసం తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు గారు రోజుకు రెండు పొగాకు చుట్టలు తాగేవారని ఆయన తనయుడు బాలకృష్ణ చెప్పారు. అయితే...
22 January, 2016
సుకుమార్ కు మహేష్ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడా?
దర్శకుడిగా సుకుమార్ ఆలోచనలు తెలుగు సినిమా స్థాయిని మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! సుకుమార్ దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు “1 నేనొక్కడినే, నాన్నకు...
22 January, 2016
‘వైయస్’ డైలాగ్ వాడేసిన ‘నారా’ లోకేష్!
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన హత్యా రాజకీయాలు రాజకీయ విజ్ఞులకు విదితమే. ఎందరో టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని అప్పట్లో చంద్రబాబు నెట్టి,...
22 January, 2016
రోహిత్ ఉదంతంలో కొత్త ట్విస్ట్! వాట్ నెక్స్ట్?
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో కొత్త మలుపు చోటుచేసుకుంది. కుల వివక్ష, వర్సిటీ అధికారుల వేధింపుల కారణంగా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని...
22 January, 2016
శశిథరూర్ సేఫ్? ల్యాబ్ రిపోర్ట్ ఆధారం!
రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలోని ఓ విలాసంతమైన హోటల్ గదిలో సునంద విగత జీవిగా కనిపించిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి విషయం...
22 January, 2016
నేతాజీ సుభాష్ చంద్రబోస్ “మిస్టరీ” వీడినట్లేనా?
భారతీయులంతా గర్వంగా భావించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన “మిస్టరీ” దాదాపుగా వీడిపోయినట్లే కనపడుతోంది. విమాన ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో...
22 January, 2016
“శ్రీమంతుడు” బాటలోనే “నాన్నకు ప్రేమతో”
పెద్ద సినిమాలు విడుదలై రెండు, మూడు వారాలు గడిచిన తర్వాత మళ్ళీ అభిమానులను, ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించడానికి నిర్మాతలు పలు రకాల ఎత్తుగడలు వేస్తుంటారు. అదనపు సన్నివేశాలను’...
22 January, 2016
బాలయ్య ‘ఫోకస్’ చేయాల్సిందే! లేకపోతే కష్టమే!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్థానిక మార్కెట్ ఎంత ప్రాముఖ్యమో, ఓవర్సీస్ మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు సినిమాలకు మరో ‘నైజాం’ మాదిరి తయారైన...
22 January, 2016
నాని హీరోయిన్ కు అరుదైన అవకాశం!
“భలే భలే మగాడివోయ్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి, తాజాగా “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో...
22 January, 2016
ఏపీ “హైలైట్స్” ఇవి! పెట్టుబడులతో రండి!
దావోస్ పర్యటనలో భాగంగా సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలమైన అంశాలను క్లుప్తంగా...
22 January, 2016
ప్రిన్స్ ఫ్యామిలీ కదా! అందుకే ఆ జాగ్రత్త!
రాజకీయంగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే వారన్న సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ హయంలో కాంగ్రెస్ తరపున ఓ సారి...
22 January, 2016
తమిళనాడులో ఏపీ “చంద్రన్న కానుక”
ఏపీలో ప్రజలు పండగలు జరుపుకునేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో ‘చంద్రన్న కానుక’ పేరుతో నిత్యావసర వస్తువులను ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సంక్రాంతి...
22 January, 2016
హేయ్… మంచు ఫ్యామిలీ కూడా వేసేసింది..!
రాజకీయ రంగు పులుముకున్న హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా స్పందించారు. అంతేకాదు, ఈ...
22 January, 2016
ప్రారంభం కాని రెండు పెద్ద సినిమాలకు ఒకే విడుదల తేదీ!
టాలీవుడ్లో ట్రెండ్ మారింది. పండుగల సమయంలో తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలనే పెద్ద హీరోల నిర్ణయంతో థియేటర్ల లభ్యత పెద్ద సమస్యగా మారింది. దీంతో వీలైనంత...
21 January, 2016
రోహిత్ ‘సూసైడ్’ కేసులో స్మృతి ఇరానీ పేరు?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, ఆ తరువాత జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ సంఘటనను దళితులకు, దళితేతరులకు మధ్య...
21 January, 2016
అమెరికాను అవాక్కు చేసిన నివేదిక! భారత్ కూడా బోణీ!
ప్రపంచంలోని అత్యుత్తమ దేశం ఏది? ఈ ప్రశ్నకు ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్న ఏకైక సమాధానం అమెరికా. అయితే, ఈ సంవత్సరం ఆ హోదాను అమెరికా కోల్పోయింది. ఏకంగా...
21 January, 2016
అమీర్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఇద్దరు స్టార్లు!
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు నూతన ప్రచారకర్తలుగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల తార ప్రియాంకా చోప్రాలు ఎంపికయ్యారు....
21 January, 2016
ధోని ‘సీన్’ అయిపోయిందా?
‘అతి’ ఏదైనా అనర్థానికి దారి తీస్తుందని టీమిండియా మరోసారి రుజువు చేసింది. ఇక, తమదే గెలుపు అన్న భావన మదిలోకి వచ్చిందో ఏమో గానీ, అప్పటివరకు జాగ్రత్తగా...
21 January, 2016
రవితేజ ‘ఎవడో ఒకడు’ సినిమా ఆగిపోయిందా?
మాస్ మహరాజా రవితేజ, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయా? వీరిద్దరి కాంభినేషన్ లో ప్రారంభమైన “ఎవడో ఒకడు” ప్రాజెక్టు నిలిచిపోయిందా?...
21 January, 2016
మోడీ సర్కార్ కు ఢిల్లీ హైకోర్ట్ అక్షింతలు!
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీ పోలీసులు కేంద్రం అజమాయిషీ కింద పని చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ బి.డి.అహ్మద్,...
21 January, 2016
కావూరి ఆస్తుల వేలానికి ఆదరణ కరువు!
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి కేంద్ర మంత్రి పదవిని సైతం అధిష్టించి, ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో...
21 January, 2016
నా 100వ సినిమా కధ నాదే – బాలకృష్ణ!
నందమూరి నటసింహం నటించిన “డిక్టేటర్” సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అభిమాన వర్గాలను మెప్పిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నారు. ఇందులో...
21 January, 2016
రోహిత్ ‘సూసైడ్’ వెనుక ‘మరో’ కోణం?
రాజకీయ రంగు పులుముకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సూసైడ్ చేసుకున్న రోహిత్ ఆత్మహత్యకు తాను కారణం కాదని ఏబీవీపీ విద్యార్థి నేత సుశీల్‌కుమార్ చెబుతున్నాడు. యాకూబ్‌మెమన్ ఉరి...
21 January, 2016
Page 1026 of 1193
1
…
1,024
1,025
1,026
1,027
1,028
…
1,193
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story