Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 344
Telugu
త్రివిక్రమ్ – అల్లు: పాన్ ఇండియా అంటే పెద్ద ఛాలెంజేగా!
కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. ఎన్నిసార్లు రిపీట్ చేసినా వాటికి తిరుగుండదు. ఒకప్పుడు ఎన్టీఆర్-రాఘవేంద్రరావు కలయిక బాక్సాఫీస్ ని ఇలాగే ఊపేసింది. ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి కాంబోలు మళ్ళీ మళ్ళీ జరగడం అరుదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ముచ్చటగా నాలుగోసారి జట్టు కట్టబోతున్నారు. ఒక ఫ్యామిలీ...
19 June, 2023
జగన్ దర్శకుల పతనం – హిట్ల నుంచి బూతుల దాకా
మోహన్ బాబు లాంటి దిగ్గజ నటులతో మొదలుపెట్టి జోగి నాయుడు లాంటి చిన్న ఆర్టిస్టు దాకా, ఒకప్పుడు కల్ట్ డైరెక్టరని పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ...
19 June, 2023
అయితే వైఎస్ షర్మిల ఏపీకి వచ్చేస్తునట్లేనా?
వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయబోతున్నట్లు ఆ మద్యన వార్తలు వస్తే, ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. కాంగ్రెస్‌తో కనీసం పొత్తులు...
19 June, 2023
వైసీపీ చివరి కోరిక… చంద్రబాబు, పవన్ తీర్చేయబోతున్నారా?
ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు, మరో 25-30 ఏళ్ళు మేమే రాష్ట్రాన్ని పాలిస్తామని చెపుతున్నారిప్పుడు. మేమే 175 సీట్లు గెలుచుకొంటామని గొప్పలు...
19 June, 2023
ఏపీలో కరెంట్ ఉండదు.. కానీ ఛార్జీలు ఉంటాయి.. పెరుగుతుంటాయి కూడా!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరి టిడిపి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వం నిశిత...
19 June, 2023
అవినాష్ రెడ్డికు సుప్రీంకోర్టు నోటీస్… నో ప్రాబ్లెమ్!
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్...
19 June, 2023
వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలతో ఏపీ బిజెపి… ఏం సాధిస్తుంది?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో బిజెపి హడావుడి మొదలైంది. ఇటీవల బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు...
19 June, 2023
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే…
ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన చాలా వేడివేడిగా సాగుతోంది. అయితే అటు బిజెపితో కలిసి సాగుతూ, ఇటు టిడిపి వైపు...
19 June, 2023
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది… తెలుసో లేదో?
ఏపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్న తీరు చాలా ఎబ్బెట్టుగా ఉంది. నిజానికి ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు కాస్త అతిగానే విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి....
18 June, 2023
ఆదిపురుష్ నెగటివ్ ట్రెండ్లకు నిధులను సమకూరుస్తున్నది ఎవరు?
సినిమా బాగున్నా బాలేకున్నా అంతిమంగా దాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. ఒకప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి వారం తర్వాత వచ్చే మ్యాగజైన్లలో లేదా చూసొచ్చిన వాళ్ళ ద్వారానో కాస్త...
17 June, 2023
ఏపీ నుంచి వెళ్ళిపోయిన లూలూ గ్రూప్ ఇదిగో తమిళనాడులో…
ఒక ప్రభుత్వంతో ఒక వ్యాపార సంస్థ లేదా పరిశ్రమ లేదా మరో ప్రభుత్వం ఓ ఒప్పందం చేసుకొంటే, తర్వాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ఒప్పందాన్ని...
17 June, 2023
సిఎం పదవి అడుక్కొంటే రాదట… మరి వైసీపీకి ఎలా వచ్చిందో?
ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలలో వారాహితో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి జనసేనను గెలిపించాలని, ముఖ్యమంత్రిగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్ధిస్తున్నారు. మంత్రి...
17 June, 2023
వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు… బహుశః కమీషన్ల వ్యవహారమే!
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం, ఆడిటర్ జీవీలను కొందరు దుండగులు రెండురోజుల పాటు ఋషికొండలో వారి ఇంటిలోనే నిర్బందించి హింసించడం, తర్వాత పోలీసులకు పట్టుబడటంపై...
17 June, 2023
తెలంగాణలో అభివృద్ధి గురించే చర్చలు… మరి ఏపీలో?
ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలలాగే తెలంగాణ మంత్రులు కూడా నిత్యం ప్రతిపక్షాలతో రాజకీయ యుద్ధాలు చేస్తూనే ఉంటారు. అయితే ఆ వార్తల కంటే ఎక్కువగా వారు ఏదో ఓ...
17 June, 2023
నేను ముఖ్యమంత్రినవుతా… మర్మం ఏమిటో?
ఏపీలో ఇంతవరకు వైసీపీ, టిడిపిల మద్యనే రాజకీయ ఆదిపత్యపోరు సాగుతుండేది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తూ మంచి పేరు సంపాదించుకొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని...
17 June, 2023
అవును ఏపీకి అన్నీ ఉన్నాయి.. అల్లుడి నోట్లో శని కూడా…
వచ్చే నెలలో ఢిల్లీలో గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ (జీసీపీఎంహెచ్) ఆఫ్ ఇండియా 3వ ఎడిషన్ సదస్సు జరుగనుంది. దీనిలో పాల్గొనవలసిందిగా కేంద్ర...
16 June, 2023
ప్యాన్ ఇండియా హీరోలను హ్యాండిల్ చేయడం ఒక కళ
ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోని డీల్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం ఒక ప్రాంతపు సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకుంటే లాభం లేదు. అందులోనూ...
16 June, 2023
సీబీఐని సునీతారెడ్డి వేలు పట్టుకొని నడిపించాల్సి వస్తోంది పాపం!
సీబీఐ అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎటువంటి కేసునైనా ఛేదించగలదనే ఓ గొప్ప భావన దేశప్రజలలో ఉండేది. అయితే వివేకానందరెడ్డి హత్యకేసుని అది విచారణ చేస్తున్న తీరు...
16 June, 2023
అక్కడ ఫోన్‌పే, పేటియంలు చెల్లవు… అంతా క్యాష్?
పెద్ద నోట్ల రద్దు పుణ్యమాని ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఫోన్‌పే, గూగుల్ పే, పేటియం యాప్‌ల ద్వారానే కొత్తిమీర కట్ట మొదలు విమానంలో టికెట్ల వరకు...
16 June, 2023
ఏపీలో మాయబజార్… టిడ్కో ఇళ్ళే!
ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్ళుగా మాయాబజార్ సినిమాలోలాగ అనేక విచిత్రాలు జరుగుతున్నాయి. కళ్ళ ఎదురుగా ఉన్న అమరావతి వైసీపీ నేతలెవరికీ కనిపించదు. కానీ అదే అమరావతిలో చంద్రబాబు నాయుడు...
16 June, 2023
గ్రాఫిక్స్ హంగుల్లో కమర్షియల్ రాముడు
తాతల తండ్రుల నుంచి మన దాకా రామాయణం ఎన్ని రూపాల్లో వచ్చిందో చెప్పడం కష్టం. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి ఆప్షన్లు ఎక్కువయ్యాయి కానీ దూరదర్శన్ జమానా ఈ...
16 June, 2023
పవన్ కళ్యాణ్ అయోమయంలో ఉన్నారా అయోమయం సృష్టిస్తున్నారా?
ఒడ్డున కూర్చొని చూస్తున్నవారికి నీళ్ళలో ఎవరైనా మునిగిపోతుంటే కాపాడాలని ప్రయత్నిస్తారు. బహుశః జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దుస్థితి చూసి అలాగే భావిస్తున్నట్లున్నారు....
16 June, 2023
అయితే అమిత్ షాకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వలేదన్న మాట!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల విశాఖలో పర్యటించినప్పుడు ఏపీలో అవినీతి, అరాచకం తాండవిస్తోందని అన్నప్పుడు వైసీపీ నేతలందరూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన స్క్రిఫ్ట్నే...
16 June, 2023
మహారాష్ట్రకు కేసీఆరే సరైనోడా?
తెలంగాణ సిఎం కేసీఆర్ ఈరోజు నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆలోచించదగ్గ విషయాలే మాట్లాడారు. “ఏ దేశమైనా అభివృద్ధి చెందేందుకు...
15 June, 2023
కులం,మతం పునాదిపైనే కదా వైసీపీని నిర్మించింది?
చాలా నెలలుగా వైసీపీకి, ఏపీకి దూరంగా ఢిల్లీలో కాలక్షేపం చేసిన ఎంపీ విజయసాయి రెడ్డిని జగన్ బుజ్జగించారో ఆదేశించారో తెలీదు కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యారు....
15 June, 2023
విశాఖ రాజధాని.. దానిలో ఓ ఎంపీ… ఆయన కుటుంబం కిడ్నాప్!
వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు కధ చెప్పడం మొదలుపెట్టి విశాఖ రాజధాని వరకు వచ్చి నాలుగేళ్ళుగా అక్కడే ఆగిపోయింది. అలాంటి కాబోయే రాజధాని నగరంలో అధికార...
15 June, 2023
కేంద్రం అండ లేకుండానే అప్పులు పుట్టాయా… కేసులు ఆగాయా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న విశాఖ వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కడిగిపడేయడంతో, జగన్ తనకు బిజెపి అండ కూడా లేదన్నారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు...
15 June, 2023
జగన్ అవినీతిని వల్లించడమేనా… ఏమైనా చర్యలు తీసుకొంటారా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ పర్యటనలో జగన్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలలో మునిగితేలుతోందని, ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన విమర్శలపై...
15 June, 2023
Page 344 of 1204
1
…
342
343
344
345
346
…
1,204
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story