చంద్రబాబు వద్దు.. లోకేష్ ముద్దు!
అవును. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధినేతలు ఈ మాట అంటున్నారు. తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వేలు పెట్టడానికి వీల్లేదనే కేసీఆర్ ఏకపక్ష తీర్మానాన్ని ఆయన కుమారుడు కేటీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తుంటారు. కానీ తమకు నారా లోకేష్ ఆదర్శం, స్పూర్తి అవసరమంటారు.
ఆంధ్రాలో ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలవుతోందంటూ తీవ్ర విమర్శలు...
23 March, 2025