కుదిరితే కూటమిలో లేకుంటే కాపులలో చిచ్చు… తగ్గేదేలే!
రాజమౌళి-మహేష్ బాబులా టీడీపి, జనసేనలది ‘డెడ్లీ కాంబినేషన్’ అని మొట్ట మొదట పసిగట్టిన ఏకైక వ్యక్తి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే.
కనుక నాడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు చేతులు కలపకుండా అడ్డుకునేందుకు సామధనభేదదందోపాయాలన్నీ ప్రయోగించారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఆ రెండు పార్టీలను జగన్ స్వయంగా కలిపారు. జగన్ భయాలు...
19 May, 2026