అయ్యా నాదెండ్లగారూ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెపుతారా?
కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి వ్యవహారం, ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములలో నుంచి సుమారు 184 టన్నుల బియ్యం బస్తాలు మాయం అవడంపై మంత్రులు, మీడియా అందరూ మాట్లాడేశారు.
“ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది?అసలు ఏం చర్యలు తీసుకుంది?” అంటూ నిలదీశారు.....
28 December, 2024