2024 – ‘బ్యాక్ గ్రౌండ్ స్కోర్’ నామ సంవత్సరం..!
సంగీతం రాళ్లను కరిగిస్తుందంటారు, కానీ అదే సంగీతం ఈ ఏడు ఎన్నో సినిమాలకు జీవం పోసింది. సినిమాలో ఉన్న నరేషన్, రైటింగ్ మరియు నటీ-నటుల ప్రదర్శనను అధిగమించి, కొన్ని సినిమాలు ఏకంగా మ్యూజిక్ తోనే ప్రాచుర్యం పొందాయి. ఈ ఫార్ములా తో ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టెక్కేశాయి.
తొలుత 'గుంటూరు కారం'...
25 December, 2024