నాడు మౌనం…నేడు మాట ‘టాలీవుడ్’ కొంప ముంచిందా.?
ఒక్కో సమయంలో మౌనం మన బలహీనతను బయటపెడితే మరో సందర్భంలో ఆ మౌనమే మన ఆయుధంగా మారుతుంది. అలాగే కొన్ని కొన్ని సార్లు మౌనం సమాజం ముందు మనల్ని దోషిగా చూపిస్తే మరికొన్ని సార్లు అదే మౌనం మనల్ని సమాజం ముందు నిర్దోషిగా నిలబెడుతుంది.
అంటే ఇక్కడ సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడం, సందర్భానికి తగ్గట్టుగా స్పందించడం అనేది...
21 December, 2024