వివేకా కేసుని సాగదీసి జగన్ పొరపాటు చేశారా?
“పదవి, అధికారం శాశ్వితం కావని తెలుసుకోండి....” అంటూ ప్రతీరోజూ సిఎం చంద్రబాబు నాయుడుని, పోలీస్ అధికారులను హెచ్చరించే జగన్మోహన్ రెడ్డి, ఈ విషయం అధికారంలో ఉన్నప్పుడు గ్రహించలేదు.
గ్రహించి ఉంటే అంత పైశాచికంగా ప్రవర్తించేవారు కారు... వైసీపి నేతలు అంత అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకుండా కట్టడి చేసి ఉండేవారు. కానీ మనమే శాశ్వితంగా అధికారంలో ఉంటామనే...
18 September, 2024