అన్ని దేవాలయాలలో తనిఖీలు… అవసరమే!
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వర స్వామిని తలుచుకోవడం మరిచిన భక్తులు కూడా ఇప్పుడు నిత్యం తలుచుకునేలా చేస్తోంది తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం మొదలు దేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, వివిద రంగాల ప్రముఖులు దీని గురించి తమ అభిప్రాయాలూ వెల్లడిస్తూ స్వామివారిని తలుచుకోవడం చూస్తే స్వామివారి మహిమ, జగన్లీల అనుకోకతప్పదు.
మద్యంలో కల్తీ...
21 September, 2024