ప్ర’బాస్’ ప్రభంజనం..!
2017 ఏప్రిల్ నెలలో ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్య కృష్ణ వంటి నటులతో రాజమౌళి తెరక్కెక్కించిన బాహుబలి-2 బాక్స్ ఆఫీస్ వద్ద సునామి నే సృష్టించింది. ఆ తరువాత 7 ఏళ్ళు గడిచినా, ఆ రికార్డు ను ఎవరు ముట్టుకోలేకపోయారు.
బాహుబలి వల్లే ప్రభాస్ ఉన్నాడు అనేవారందరికి స్వయంగా జక్కన్నే పలు సార్లు సమాధానమిచ్చారు, ప్రభాస్ వల్లే బాహుబలి సాధ్యం అయ్యిందని....
10 July, 2024