ప్యాలస్‌లో జగన్… ప్రజల మద్య చంద్రబాబు
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన జగన్ నేటికీ తన పులివెందుల ప్యాలస్‌లో సేద తీరుతుంటే, కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో సేద తీరుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసింది లేదు. ఎప్పుడూ ప్రజల మద్యనే ఉండేవారు.
అంతే కాదు... నిత్యం ఏదో ఓ కార్యక్రమం రూపొందించి ఇస్తూ పార్టీలో...
14 July, 2024