ఋషికొండ ప్యాలస్: ఓ పేదవాడి ప్యాలస్… ఎలా వాడుకుంటారో?
విశాఖ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి రూ.4-500 కోట్లు ఖర్చు చేసి ఋషికొండపై నిర్మించుకున్న విలాసవంతమైన భవనాన్ని చూపుకునే దుస్థితి నెలకొని ఉండేది. అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆ భవనంలో జగన్ కాలు పెట్టకమునుపే పదవి కోల్పోవడం విశేషం.
ఇంతకాలం ప్రతిపక్షాలు, మీడియా ఎవరూ దాని దరిదాపులకు కూడా వెళ్ళనీయకుండా పోలీసులను కాపలాగా పెట్టి అడ్డుకునేవారు. కానీ...
16 June, 2024