CSK – MI గత వైభవాన్ని గుర్తుచేస్తాయా.?
ఐపీఎల్ చరిత్రలో ఒకప్పుడు అత్యంత హీట్‌ను తీసుకొచ్చిన పోరు అంటే ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ అంటే కేవలం రెండు జట్ల పోటీ మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఉండేది. రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫ్యాన్-వార్స్, ఆటగాళ్ల మధ్య పోటీ— ఇలా ఈ మ్యాచ్...
23 April, 2026