డీలిమిటేషన్ ఎఫెక్ట్: మంత్రి పదవి ఊడుతుందా?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ ప్రభుత్వం ద్వంద వైఖరిని ఎండగట్టారు కూడా. అవి ఆయన సొంత అభిప్రాయాలే అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కనుక తమ పార్టీ వైఖరికి అనుకూలంగా అలా మాట్లాడారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడీ వాదనలు అజారుద్దీన్ మంత్రి...
19 April, 2026