లోకేష్ పాస్… కవిత కూడా పాస్… మరి కేటీఆర్?
కేసీఆర్ రెండున్నరేళ్ళుగా ఫామ్హౌసులోనే కాలక్షేపం చేస్తూ పార్టీ పగ్గాలు కొడుకు చేతికి అప్పగించారు. హరీష్ రావుని కూడా తోడిచ్చారు. కానీ రెండున్నరేళ్ళలో వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించలేకపోయారు. అందుకే కేసీఆర్ గుహలో నుంచి బయటకు రావాల్సివస్తోంది. అందుకే కేసీఆర్ రావాలని, తప్పక వస్తారని వారు కూడా చెప్పుకుంటున్నారు!
అదే.. ఏపీలో టీడీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా...
1 May, 2026