వైసీపీ మా’వి’ గన్: ‘వి’ నేతలెక్కడ.?
జగన్ రాజధానిగా అమరావతికి బదులు మావిగన్ అంటూ ప్రకటించిన నాటి నుంచి కూడా ఆ పార్టీలోని కాపునేతలందరూ మావిగన్ ప్రచార బాధ్యతలను పంచుకుంటున్నారు. అంబటి రాంబాబు తో మొదలైన ఈ ప్రయాణం పేర్ని నాని నుంచి, బొత్స, ధర్మాన ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ వరకు వ్యాపించింది.
వీరిలో ఒకరు రోజుకోసారి మీడియా ముందుకొచ్చి మావిగన్ ను ప్రచారం...
11 April, 2026