వంగవీటి స్లోగన్ కు బాబు షూరిటీ…!
దెందులూరు ప్రజాగళంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వంగవీటి రాధా. ఈ నేపథ్యంలో రాధాను ఉద్దేశించి ప్రసంగించిన బాబు...ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పని చేస్తున్న వ్యక్తి రాధా, తండ్రి పేరు చెప్పుకుని పదవులు ఆశించ కుండా తండ్రి ఆశయాల కోసం పని చేసే వ్యక్తి రాధా, కూటమి అభ్యర్థుల...
30 April, 2024