మన సినీ పరిశ్రమకు అవే అక్షయపాత్ర కదా?
తెలుగు, తమిళ్, మరాఠీ, బెంగాలీ ఏ సినీ పరిశ్రమలోనైనా వివిద జోనర్లలో దశాబ్ధాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో చారిత్రికం, పౌరాణికం కూడా ఉన్నాయి. నాటి తాండ్ర పాపారాయుడు, అల్లూరి సీతారామరాజు వంటి పూర్తి చారిత్రిక సినిమాలతో పాటు, వాటి ఆధారంగా అల్లుకొన్న ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప చిత్రాలు చాలా వచ్చాయి.
ఇక రామాయణ, మహాభారత, భాగవతాల...
23 April, 2024