ఏపీకి మోడీ… భరోసా, స్పష్ఠత ఇస్తారా?
మరో పది రోజులలో ఆంధ్రాలో శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయి, ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. కనుక ఇటు వైసీపి, అటు టిడిపి, జనసేన, బీజేపీలు కూడా జోరుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి.
ఈ నెల 6వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రాజమండ్రి...
4 May, 2024