కుటుంబాలను చీల్చే రాజకీయాలా..? దోషేవరు..?
వైస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాలకు తల్లిని, చెల్లిని రాజకీయ వేదికల మీదకు తీసుకువచ్చి వారి నుంచి ఎంత స్థాయిలో ఆదరణ సంపాదించాలో అంతా సంపాదించి అధికారం అనే అస్త్రం అందగానే వారిని పక్క రాష్ట్రానికి సాగనంపారు అనే అపవాదును కూటగట్టుకున్నారు.
అలాగే వైసీపీ పార్టీ పెట్టిన కొత్తలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న...
26 April, 2024