ఐపీఎల్ మెలోడీస్…!
జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు పూర్తిచేసుకుని, ప్లేఆఫ్స్ పోరు కు ఆసక్తి ని పెంచే విధముగా, ఇక నుండి జరిగే ప్రతి మ్యాచ్ యొక్క ఫలితం పై పాయింట్స్ టేబుల్ ఆధారపడుతుంది.
కాగా,ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్స్ టేబుల్ లో అగ్ర స్థానాన్ని ఎన్నో రోజులుగా ఒడిసిపట్టుకున్నారు. ఆ కింద...
7 May, 2024