గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెపుతుంది!
ఏపీ జ్యూడిషయల్ కాపిటల్ అదేలేండి కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం నిధుల బటన్ నొక్కడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గూడా అర్ధం కొంచెం ఆలోచిస్తే ఇట్టే అర్ధమవుతుంది.
విషయంలోకి వస్తే.., జగన్ సీఎం హోదాలో సభలు నిర్వహించడం గత...
19 October, 2023