ఆనాడు వాస్కోడాగామా… ఇప్పుడు మనోళ్ళు!
యూరోప్‌కి చెందిన వాస్కోడాగామా 15వ శతాబ్ధంలో భారత్‌ను కనుగొన్నట్లు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరం ఐటి కంపెనీలకు అనువైనదని కనిపెట్టి చెప్పారు.
వాస్కోడాగామా భారత్‌ని కనిపెట్టకపోయినా యుగయుగాలుగా భారత్ ఉన్నట్లే, జగన్ విశాఖ ఐటి కంపెనీలకు అనువైనదని కనిపెట్టకముందే అక్కడ అనేక ఐటి కంపెనీలు ఉండేవి. రాష్ట్ర విభజనకు చాలా కాలం ముందు నుంచే...
17 October, 2023