బాలినేనికి మళ్ళీ పిలుపు… వైసీపిలో ఏం జరుగుతోందో?
ఒంగోలు వైసీపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. శనివారం ఉదయం వైవీ సుబ్బారెడ్డితో కలిసి వచ్చి తనను కలవవలసిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన్నట్లు తెలుస్తోంది.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర బంధువులే కావడంతో ఇటీవల వైఎస్ విజయమ్మ ఒంగోలు వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ...
27 October, 2023