టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టో… గేమ్ చేంజర్?
టిడిపి, జనసేన పార్టీల నేతలు పొత్తులు ఖరారు చేసుకొని, అప్పుడే తొలి సమన్వయ కమిటీ సమావేశం కూడా నిర్వహించుకొన్నారు. తద్వారా రెండు పార్టీల పొత్తుల విషయంలో ఇంకెవరికైనా అపోహలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే దీంతో అవి తొలగిపోవాలి. లేదా వారే బయటకు వెళ్ళిపోవలసి ఉంటుంది.
ముఖ్యంగా టిడిపి, జనసేనల పొత్తులపై అటు బీజేపీకి, ఇటు వైసీపికి కూడా పూర్తి...
24 October, 2023