ఇనార్బిట్ క్రెడిట్ మీదేనయ్యా… ఎవరూ క్లెయిమ్ చేయలేదుగా?
విశాఖపట్నంలో ‘ఇనార్బిట్ మాల్’ అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. రూ.6,000 కోట్లు పెట్టుబడితో నగరంలోని కైలాసపురం వద్ద 15 ఎకరాలలో 14 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో దీనిని అద్భుతంగా నిర్మించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో దీనికి శంకుస్థాపన చేయగా మూడేళ్ళ నిర్మాణ పనులన్నీ పూర్తిచేసుకొని ప్రారంభం అయ్యింది.
దక్షిణాది రాష్ట్రాలలోకెల్లా ఇదే అతిపెద్ద షాపింగ్ మాల్. దీనిలో...
28 March, 2026