మాట నిలబెట్టుకున్న లోకేష్… ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్!
పేదల పెదవులపై చిరునవ్వు మళ్లీ మెరిసేలా చేసిన నిర్ణయం ఇది. చాలా రోజులుగా అనిశ్చితిలో ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కు అడ్డంకులు తొలగడంతో, లక్షలాది మంది జీవితాల్లో వెలుగు తిరిగి కనిపించబోతోంది.
పేదోడి నోటి కాడ ముద్ద, నిరుపేదలకు అందని చదువును అందించిన విద్యాలయం, పైసలులేని వారికి వైద్యం అందించిన ఆరోగ్యాలయం, చిన్నారుల చిరునవ్వులకు కారణమైన...
25 March, 2026