1000 కోట్ల క్లబ్బులో చేరే ఛాన్స్ ఎవరికి
టాలీవుడ్ స్పీల్బర్డ్ రాజమౌళి పుణ్యమాని ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవడం పెద్ద విషయం కాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రశాంత్ నీల్ సైతం తన కెజిఎఫ్ 2ని ఈ క్లబ్బులో చేర్చడం, షారుఖ్ ఇమేజ్ వాడుకుని అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ ఘనత సాధించడం ఎవరికైనా...
4 July, 2023