బీసీ రిజర్వేషన్స్, బనకచర్ల: కేసీఆర్ వర్క్ డివైడ్ చేశారా?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కోసం పోరాటాలు చేస్తున్నామని బీసీలను నమ్మించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, కల్వకుంట్ల కవిత తాపత్రయపడుతున్నారు. నమ్మించేందుకు అని ఎందుకు అనాల్సివస్తోందంటే, కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 250 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం అంగీకరిస్తే తప్ప ఇది అమలు కాదు. కల్వకుంట్ల కవిత పోరాటాలతో అసలే కాదు కనుక!
ఆగస్ట్ 5,6,7...
30 July, 2025