బీజేపిని 150 పరిమితం… ఎలా సాధ్యం రేవంత్ రెడ్డీ?
డిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ వార్షిక న్యాయ సదస్సులో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపితో సహా ప్రాంతీయ పార్టీలన్నీ సాతంత్ర్యం తర్వాత పుట్టినవే అని అన్నారు. ఈ పార్టీలన్నీ ఎన్నికలలో గెలిస్తే కుర్చీలలో లేకుంటే ఇంట్లో కూర్చుంటాయన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుపోటములతో సంబంధం...
2 August, 2025