జగన్ ముందున్నారా… కూటమి వెనుకబడిందా?
జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రావడం లేదని టీడీపి నేతలు విమర్శిస్తుంటారే గానీ ఆయన ఇంట్లో కూర్చొని చేస్తునంత ‘హోం వర్క్' వాళ్ళు బయట ఉండి చేస్తున్నారా లేదా?అని సందేహం కలుగుతుంది.
జగన్ చాలాసార్లు దుందుడుకు నిర్ణయాలు తీసుకొని తప్పటడుగులు వేస్తుండవచ్చు. కానీ రైతులు సమస్యలు, విద్యార్ధుల ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ వంటి విషయాలపై ఆయన...
22 July, 2025