దోభల్ రష్యాకి… మోడీ చైనాకి… సిగ్నల్స్ ట్రంప్‌కేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేయకపోతే ఇంకా పన్నులు విదిస్తానంటూ బెదిరించారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడం ద్వారా ట్రంప్ అనంత పనీ చేసే రకమే అని నిరూపించుకున్నారు.
కనుక ట్రంప్ బెదిరింపులను భారత్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు...
6 August, 2025