సాక్షి కూడా 11 కి చేరువకానుందా.?
2024 ఎన్నికల ఫలితాల తరువాత 11 అనే అంకె ఏపీలో మోస్ట్ ట్రేండింగ్ నెంబర్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కడ కనిపించినా, వినిపించినా అది వైసీపీ ని ర్యాగింగ్ చేసినట్టుగానే భావిస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.
151 నుంచి 11 పడిన వైసీపీ పార్టీ దీనస్థితి నానాటికి మరింతగా దిగజారిపోతోంది అనే దానికి నిలువెత్తు...
26 July, 2025